హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు ఆర్థిక భరోసా

NLR: క్యాన్సర్ బాధితులకు వైద్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని జనసేన నాయకుడు గునుకుల కిషోర్ కోరారు. కొండాయపాలెంలోని అబైడింగ్ హోప్ చర్చిలో ప్రొఫెసర్ టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పోషకాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధితులకు నెలవారీ ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.