NLR: బుచ్చిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై సబ్స్టేషన్ సమీపంలో బుధవారం బైక్ ప్రమాదం జరిగింది. దువ్వూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వస్తున్న వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొని కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడికి కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బుచ్చిరెడ్డిపాళెం హైవేపై ఆక్సిడెంట్


