హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖర్చు ఎంతైనా గెలవాలనే యోచనలో అభ్యర్థులు

ప్రకాశం: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. దీంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టంతా తాయిళాల పంపిణీపైనే ఉంది. ఇప్పటికే అభ్యర్థులు ఓటర్లకు ఇచ్చేందుకు నగదు, మద్యం, గృహోపకరణాలు సిద్దం చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎంత ఖర్చయినా సరే గెలవాలనే యోచనలో అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మరి మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.