హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలు వైస్ ఛైర్మన్ పదవిపై పవన్ కళ్యాణ్ ఆరా

KKD: నిడదవోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కేటాయింపుపై కూటమిలో వివాదం నెలకొంది. టీడీపీకి దక్కాల్సిన పదవిని జనసేన తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్‌ను పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం.