PLD: నరసరావుపేట జడ్పీ వైస్ ఛైర్మన్ నల్లపాటి కీర్తన బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో దుర్గాప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. విధులు, కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని ఈ మేరకు సీఈవో తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పీఠంపై కీర్తన.. సిబ్బంది నుంచి ఘన స్వాగతం!


