VSP: భర్త అనారోగ్యంతో మూడు నెలలుగా అద్దె కట్టలేకపోవడంతో ఇంటి యజమాని ఖాళీ చేయించారని హనుమంతువాకకు చెందిన కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత వేడుకున్నా కనికరించలేదని వాపోయింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలతో రెండు రోజులుగా వీఎంఆర్డీఏ పార్క్ ఎదుట బస్‌స్టాప్‌లో తలదాచుకున్నారు. సీపీ ఆదేశాలతో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ్ మూర్తి వారిని జీవీఎంసీ రెడ్ క్రాస్ షెల్టర్ హోంకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్‌స్టాప్‌లో తలదాచుకున్న కుటుంబానికి పోలీసుల అండ


