హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీ.. 10 మందికి గాయాలు

KKD: జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ వైపు నుంచి విశాఖపట్నం వైపు ఓ ట్రావెల్స్‌ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో గండేపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ కూడలి దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.