SS: హిందూపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్గా రావిళ్ల లక్ష్మి నాగరాజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ పదవిని ఐదేళ్ల కాలంలో రెండున్నరేళ్లు ఆమెకు, మరో రెండున్నరేళ్లు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు ఆయన పీఏ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైస్ ఛైర్మన్ పదవిపై రెండున్నరేళ్ల ఒప్పందం


