హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రచెరువుపల్లి సర్పంచిగా లక్ష్మీశ్రీ ఏకగ్రీవం

CTR: పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా లక్ష్మీశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ దాఖలు చేయగా పోటీలో ఇతర అభ్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో నూతన సర్పంచిగా లక్ష్మీశ్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.