హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్రాంతికి 30 ప్రత్యేక రైళ్లు!

HYD: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు SCR శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2027 సంక్రాంతి సందర్భంగా 30 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో, శ్రీకాకుళం రోడ్ తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు కనెక్టివిటీ కల్పించనున్నాయి. పండుగ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణం అందించడమే లక్ష్యం.