TPT: చంద్రగిరి మండలం ఐతేపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త AV రమణమూర్తి సతీమణి కల్‌రోడ్డు పల్లె MPTCగా ఏకగ్రీవమై, చంద్రగిరి MPPగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆమె కుమారుడు అగ్రహారం హర్షిత్ సాయి ఐతేపల్లె పంచాయతీలో వార్డు మెంబరుగా ఏకగ్రీవమై, ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి MPP, కుమారుడు ఉప సర్పంచ్


