ప్రకాశం: కనిగిరి అర్బన్ కాలనీకి చెందిన కిషోర్ ఆచార్య అనే యువకుడిపై బుధవారం రాత్రి కత్తితో దాడి జరిగింది. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న కిషోర్ స్వామి గుడి నుంచి ఇంటికి వస్తుండగా, ఇంటి సమీపంలో ఓ యువకుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడటంతో ఒంగోలు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి మాలధారిపై కత్తితో దాడి


