NLR: ఉదయగిరి నియోజకవర్గంలో రెండు దశల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి దశలో కలిగిరి -5, వింజమూరు - 2, కొండాపురం - 2, జలదంకి - 2 స్థానాలు కలిపి 11 ఏకగ్రీవమయ్యాయి. రెండో దశలో వరికుంటపాడు - 10, దుత్తలూరు -4, ఉదయగిరి -2, సీతారాంపురం - 2 స్థానాలు కలిపి 18 ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరిలో 29 ‘సర్పంచ్’లు ఏకగ్రీవం


