VZM: మానసిక రుగ్మతతో యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన S.కోట PS పరిధిలో జరిగింది. SI నవీన్ పడాల్ వివరాల ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన నక్కరాజు అరుణ్ (27) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శివరామరాజుపేట మార్గంలోని టేకు తోటలో పురుగుమందు తాగినట్లు బావకు ఫోన్ చేసి చెప్పాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య


