హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాత్రి సచివాలయం తెరిచి..!

NLR: దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సచివాలయంలో రాత్రి 7.30 గంటలకు కార్యాలయం తెరిచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. RO అందుబాటులో లేకుండానే సిబ్బంది ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.