యూఏఈతో జరిగిన మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మాజీ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసలు కురిపించారు. 'వైభవ్.. నువ్వు మాకు స్ఫూర్తి' అని సూర్యకుమార్ ట్వీట్ చేశాడు. అలాగే.. 'అద్భుతమైన ప్రతిభ. వైభవ్.. పెద్ద కలలను కంటూ ఉండు. ఇలాగే మెరుస్తూ ఉండు. కమాన్.. యువ ఛాంపియన్' అని సురేష్ రైనా కితాబిచ్చాడు.
క్రీడలు
'వైభవ్.. నువ్వు మాకు స్ఫూర్తి'


