WGL: ప్రకృతి విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయినా బాధితులను గుర్తించే పరిజ్ఞానాన్ని ఎన్ఐటీ వరంగల్ బృందం రూపొందించింది. 'టీమ్ నేషన్నెక్స్ట్' అభివృద్ధి చేసిన 'ఏజిస్' డ్రోన్లతో శిథిలాల చిత్రాలు సేకరించి, ఏఐ సాయంతో బాధితులను గుర్తిస్తుంది. వారి జీపీఎస్ వివరాలను రేడియో తరంగాల ద్వారా రక్షణ సిబ్బందికి చేరవేస్తుంది.
తెలంగాణ
NIT విద్యార్థుల ప్రత్యేక డ్రోన్ రూపకల్పన


