CTR: తవణంపల్లి మండలం సరకల్లు పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సర్పంచులుగా సేవలందించడం విశేషం. దాదాపు 25 ఏళ్లుగా గ్రామ పాలనలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది. కత్తి సుధాకర్ రెడ్డి రెండుసార్లు, జమ్మున ఒకసారి, సతీష్ రెడ్డి ఏకగ్రీవంగా ఒకసారి ఎన్నికయ్యారు. తాజాగా వర్షిణి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తరాలు మారినా సర్పంచ్ పీఠం వారిదే!


