మైక్రోసాఫ్ట్ 'కోడ్‌రెడ్' డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇటీవల సేవల అంతరాయంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ వ్యవస్థల్లో సమూల మార్పులు చేసి, సేవల్లో అంతరాయాలను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. నవంబర్ 12-13 తేదీల్లో అవుట్‌లుక్, టీమ్స్, ఎక్స్‌ఛేంజ్ ఆన్‌లైన్ సేవలను తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
వ్యాపారం
మైక్రోసాఫ్ట్‌లో 'కోడ్‌రెడ్' యాక్టివేట్


