వరంగల్లో కొత్తగా నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రికి ప్రభుత్వం ‘మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’గా పేరు ఖరారు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఆసుపత్రికి ఇకపై ఇదే పేరుతో కార్యకలాపాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నామకరణం


