హైదరాబాద్: 28°C
తెలంగాణ

16 గ్రాముల గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్టు

HNK: ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వద్ద మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్రమంగా గంజాయిని తరలి స్తున్న వరంగల్ కు చెందిన షేక్ సొహైల్, తడుగుల చరణ్ ను పట్టుకున్నట్లు సీఐ బాబులాల్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 845 విలువ చేసే 16 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి,రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.