హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త

MNCL: 2026-27 విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్యా సదుపాయాన్ని కల్పిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. అర్హులైన ఉద్యోగులు తమ ఐడీ కార్డు, ఆధార్, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం జీరాక్స్ పత్రాలను సంబంధిత పాఠశాల హెచ్ఎంకు సమర్పించాలని సూచించారు.