KMR: తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలోని శ్రీ సిద్ధుల గుట్ట సిద్దేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గత కార్తీక పౌర్ణమి సందర్భంగా సీసీ రోడ్డు నిర్మిస్తానని ఇచ్చిన హామీని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిలబెట్టుకున్నారు. రూ.10 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించి. మంగళవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే


