E.G: రాజమండ్రిని కాశీ తరహాలో అభివృద్ధి చేస్తామని BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఈ మేరకు నగర అభివృద్ధి మేనిఫెస్టోను కూటమి నేతలతో కలిసి విడుదల చేశారు. రూ.89 కోట్లతో హ్యావలాక్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్వచ్ఛ గోదావరి ప్రాజెక్టులతో పాటు పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో MLAలు ఆదిరెడ్డి, నల్లమిల్లి, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజమండ్రిని కాశీ తరహాలో అభివృద్ధి చేస్తా'


