హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కూటమి పాలనతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే

NTR: జి. కొండూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థి పజ్జూరు విజయకుమార్‌కు మద్దతుగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. గ్రామస్థులు ఆయనకు స్వాగతం పలికారు. కేంద్రం, రాష్ట్రం, గ్రామస్థాయిలో కూటమి పాలనతో సమన్వయ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. గ్రామంలో మిగిలిన అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.