హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చేరుకున్న APSP బెటాలియన్

కృష్టా: ఈనెల 26న జరగనున్న గుడివాడ మున్సిపల్, నియోజకవర్గంలోని పలు పంచాయతీల ఎన్నికల సందర్భంగా పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్నికల బందోబస్తు నిర్వహించడానికి మంగళగిరి నుంచి వచ్చిన APSP 6వ బెటాలియన్ పోలీసు సిబ్బంది మంగళవారం సాయంత్రం RTC బస్సులో బందోబస్తు సామాగ్రితో గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.