E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజున పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలుగా వాడే భవనాల్లోని సంస్థలకే ఈ నెల 25, 26, 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ కలెక్టర్ కీలక ఉత్తర్వులు


