హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

అన్నమయ్య: కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ దంపతులు వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎస్పీ దంపతులకు స్వాగతం పలికారు.