హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె నామినేషన్లు తిరస్కరణ..!

అన్నమయ్య: మదనపల్లె మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో 24 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో ఐదు సర్పంచ్, 19 వార్డు సభ్యుల నామినేషన్లు ఉన్నాయి. సంతకాలు, ఓటరు జాబితాలో పేర్ల తేడాలు, వ్యయ పత్రాల సమర్పణలో లోపాలే కారణాలని ఎంపీడీవో తాజ్ మస్రూర్ మంగళవారం వెల్లడించారు.