హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పలమనేరులో రేపు వాహనాల బహిరంగ వేలం: ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ భాగ్యలక్ష్మి
★ ఈ నెల 26న జిల్లాలోని 9 మండలాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ: డీపీఓ సుధాకర్
★ ధరణి కౌంటర్ ద్వారా కిలో ఫైన్ రైస్‌ను రూ.50కే విక్రయం: తహశీల్దార్ శ్రీనివాసులు
★ కేంద్రీయ విద్యాలయంలో సంగీత ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్ అనిల్