KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని దీపాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెలంగాణ
ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు


