హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుష్కరాల నిధులు కోసమే ఎన్నికలు :మేడా

E. G: పుష్కరాల నిధులను దోచుకునేందుకే కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు.