హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ అధికారుల మూడో దశ ర్యాండమైజేషన్ పూర్తి

ATP: జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అధికారుల మూడో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసి హాలులో పూర్తయింది. జిల్లా స్థానిక సంస్థల జనరల్ అబ్జర్వర్ స్మరణ్ రాజ్ ఆధ్వర్యంలో 2,865 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,865 మంది ఓపిఓలు, 1,734 మంది ఓపిఓ1లు, 232 మంది ఓపిఓ2లను పోలింగ్ కేంద్రాలకు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.