హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంపై ఆకాశ దీపం

SS: లేపాక్షి గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంపై కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపం వెలిగించారు. శ్రీ దుర్గా పాపనాశేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సింహా స్వామి, ఆలయ కమిటీ ఛైర్మన్ పరిగి వేణుగోపాలరావు పాల్గొన్నారు.