NLR: ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా జనసేన కౌన్సిలర్ కొలగని శిరీష ఎన్నికయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి 17 మంది కౌన్సిలర్లు ఆమెకు మద్దతు పలికారు. వైసీపీ అభ్యర్థి సర్దార్‌కు 11 మంది మద్దతు తెలిపారు. దీంతో ఆత్మకూరు నూతన మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆత్మకూరులో ఉత్కంఠతకు తెర...!


