హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భీమలింగేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని శ్రీ భీమలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు మంగళవారం రాత్రి మహిళలు ప్రమిదలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకున్నారు. అన్నప్రసాద వితరణ, జ్వాలాతోరణం, హరినామ స్మరణ భజనలు, శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తమ కోరికలు నెరవేరాలని శివునికి ప్రత్యేక పూజలు చేశారు.