హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మబగాంలో వైసీపీ ఎన్నికల ప్రచారం

SKLM: పోలాకి మండలం మబగాం పంచాయతీలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. సర్పంచ్ అభ్యర్థి ధర్మాన ప్రభాకరరావు, వార్డు సభ్యురాలు మెండ రమణమ్మ ప్రచారంలో పాల్గొని గ్రామంలో పర్యటించారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజల మద్దతుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.