హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజులు పాఠశాలలకు సెలవు

కోనసీమ: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమలాపురం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ భాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.