హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ కలెక్టరేట్‌లో సీసీఎల్ఏ కమిషనర్‌తో సమావేశం నిర్వహించిన జేసీ ఎస్.సేధు మాధవన్
➢ గరివిడి మండలం వీపీరేగ గ్రామంలో ప్రమాదవశాత్తు గెడ్డలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
➢ వెంకటరమణపేటలో వర్గపోరు.. ఎంపీ భరత్‌ను అడ్డుకున్న కార్యకర్తలు
➢ మోదవలసలో నిర్వహిస్తున్న బంగారమ్మ తల్లి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి