NTR: కంచికచర్ల మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను, గని ఆత్కూరు, కునికినపాడు, ఎస్. అమరవరం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 13 గ్రామాలకు 36 మంది సర్పంచ్ అభ్యర్థులు, 148 వార్డులకు 340 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 30 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో వెంకటేశ్వర రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పంచాయతీలు ఏకగ్రీవం..!


