KRNL: ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు కర్నూలు మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష, కమిషనర్ చల్లా ఓబులేసు ముంబైకి బయలుదేరారు. ఈ నెల 25 నుంచి 27 వరకు సదస్సు జరగనుంది. ఏఐ ఆధారిత పట్టణ పాలన, నగరాల అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, సుస్థిర రవాణాపై చర్చించనున్నారు. ఆధునిక పట్టణ పాలనా విధానాలు, అభివృద్ధి నమూనాలను తెలుసుకునేందుకు ఈ సదస్సు వేదిక కానుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ మేయర్ల సదస్సుకు కర్నూలు మేయర్!


