MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 10 గంటలకు కావేరమ్మపేటలో ఇందిరమ్మ బీమా కార్యక్రమంలో, 10:30 గంటలకు వల్లూరు, ఉదండాపూర్ జీపీ భవనాల శంకుస్థాపనలో పాల్గొంటారు. అనంతరం జడ్చర్ల, బుద్ధారం గ్రామాల్లో వివాహ వేడుకలకు హాజరై, మధ్యాహ్నం 12:30 గంటలకు వస్పుల జెడ్పీహెచ్ఎస్కు వెళ్లనున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే రేపటి పర్యటన షెడ్యూల్


