హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శివాలయంలో భక్తుల దీపారాధన

MLG: కార్తీక పౌర్ణమి సందర్భంగా ములుగులోని శివాలయం దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం రాత్రి  భక్తులు ఆలయానికి చేరుకుని 365 వత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు శివనామస్మరణతో మొక్కులు చెల్లించుకున్నారు.