హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

NGKL: ఊర్కోండ మండలం ఊర్కోండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం కార్తిక దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో శ్రీరామ నామస్మరణంతో మార్మోగాయి.