హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

26న వేతనంతో కూడిన సెలవు

NLR: మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబర్ 26న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకునేలా యాజమాన్యాలు సెలవు కల్పించాలని జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.