MLG: కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో పొరపాటున ఓ పదం దొర్లిందని, అందుకు చింతిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. కవితను ఉద్దేశించి కావాలని ఆ పదం అనలేదని, వెంటనే వెనక్కి తీసుకున్నానన్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు వైరల్ చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు తన నైజం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: దొర్లిన పదానికి చింతిస్తున్నా: సీతక్క


