హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదమని చెప్పిన.. పట్టించుకోరే!

MDK: నిజాంపేట మండలం నస్కల్ నుంచి నందగోకుల్ వెళ్లే రోడ్డు మార్గంలో ఒకే చోట ఉన్న మూడు ట్రాన్స్‌ఫార్మర్లు మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారాయి. వీటికి ఎలాంటి రక్షణ కంచె లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై గతంలో వార్తలు ప్రచురితమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.