హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో క్రిస్మస్ సందడి షురూ!

GNTR: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. క్రిస్మస్ మాసం ఆరంభం కావడంతో పట్టణంలోని పలు చర్చీలను విద్యుత్ స్టార్లు, రంగురంగుల దీపాలతో అలంకరించారు. ముఖ్యంగా బోస్ రోడ్డులోని ప్రసిద్ధ టౌన్ చర్చి విద్యుత్ కాంతులతో నూతన శోభను సంతరించుకుంది. చర్చీల అందమైన అలంకరణలు స్థానికులను, భక్తులను ఆకట్టుకుంటున్నాయి.