హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థి రంగమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ

KDP: పోరుమామిళ్లలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రంగమ్మకు మద్దతుగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 25 ఏళ్లుగా వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని మంచూరు విమర్శించారు. మంచం గుర్తుపై ఓటు వేసి రంగమ్మను గెలిపించాలని కోరారు.