హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

PPM: బలిజిపేట మండలం చిలకలపల్లిలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తప్పిట భారతి లక్ష్మికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో క్రమ సంఖ్య 1 ఎదురుగా ఉన్న మంచం గుర్తుపై ఓటు వేసి భారతి లక్ష్మిని గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.